H.No.5-9-343, Jubilee Building, Post Box No.137, Gunfoundry, Hyderabad
2323 4148(O)
support@tscunion.org
ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం సంగారెడ్డి యందు తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ గన్ ఫౌండ్రీ హైదరాబాద్ చైర్మన్ శ్రీ చిట్టి దేవేందర్ రెడ్డి గారి అధ్యక్షతన 67వ అఖిలభారత సహకార వారోత్సవాల ముగింపు సమావేశం నిర్వహించబడినది .ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహకార యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించగా తదనంతరం సహకార బ్యాంకులు డిజిటలైజేషన్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంశాలపై మీటింగ్ లో మాట్లాడుతున్న దృశ్యం .
వరంగల్ అర్బన్ జిల్లా కల్పలత సహకార సూపర్ బజార్ నందు సహకార వారోత్సవాల ముగింపు రోజున ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తున్న రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రారు మరియు కమిషనర్ శ్రీ ఎం.వీరబ్రహ్మయ్య ఐ ఏ ఎస్ గారు , వేదిక పై స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు మరియు తదితరులు
To develop, strengthen and safeguard the cooperative movements
The Government of Telangana vide G.O.Rt.No.391, Agriculture and Cooperation (Coop. II) Department, dated. 05-08-2016 has appointed the Person-In-Charge Committee consist of (4) members under Section 32(7)(a) of Telangana State Cooperative Societies Cooperative Union Ltd, Hyderabad.
H.No.5-9-343, Jubilee Building, Post Box No.137, Gunfoundry, Hyderabad
2323 4148(O)
support@tscunion.org