Closing ceremony of AICW at Coop.Super Bazar, Warangal Govt Chief Whip Vinay  Bhaskar, DCCB chairman Ravinder Rao, Hanamkonda DCO Nageswararao ,KCTC Principal Yakub Naika Warangal DCO Sanjeeva Reddy, KSB Chairman Janardhan, KSB MD Jaganmohanrao, Vice Chairman Shafi a d others participated with huge  Cooperators

వరంగల్ జిల్లా కల్పలత సూపర్ బజార్ యందు నిర్వహించిన సహకార వారోత్సవాల లో ప్రసంగిస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎ జగన్ మోహన్ రావు గారు

తెలంగాణ స్టేట్ లో ఉన్న మత్స్య సహకార సంఘాల పాలక వర్గ సభ్యులకు ట్రైనింగ్ ప్రోగ్రాం లు  తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఫిషరీస్ ఫెడరేషన్ హైదరాబాద్  వారి సౌజన్యంతో  తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ యందు నిర్వహించుటకు యం ఓ యు కుదుర్చుకునే సమావేశం గచ్చీబౌలి యందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కమీషనర్ శ్రీ లచ్చీరాం భూక్యా ఐ ఆర్ యస్ యం ఇ గారు మరియు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ , హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గార్లు .
తెలంగాణ రాష్ట్రం లో గల మత్స్య సహకార సంఘాల పాలక వర్గ సభ్యులకు ట్రైనింగ్ ప్రోగ్రాం లు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఫిషరీస్ ఫెడరేషన్ హైదరాబాద్ వారు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి చే నిర్వహింప చేఐంచుటకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గుచ్చిబౌలి హైదరాబాద్ యందు యం ఓ యు కుదుర్చుకునే సమావేశం లో  స్పెషల్ చీఫ్ సెక్రటరీ ,  పశు సంవర్థక శాఖ , తెలంగాణ రాష్ట్రం ,  అధర్ సిన్హా ఐ ఏ యస్ గారిని  తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు పుష్ప గుచ్చం తో సన్మానిస్తున్న దృశ్యం .
తెలంగాణ స్టేట్ లో ఉన్న మత్స్య సహకార సంఘాల పాలక వర్గ సభ్యులకు ట్రైనింగ్ ప్రోగ్రాం లు నిర్వహింప చేఐంచుటకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గుచ్చిబౌలి హైదరాబాద్ యందు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఫిషరీస్ ఫెడరేషన్ హైదరాబాద్ వారు  తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి తో యం ఓ యు కుదుర్చుకునే సమావేశం నకు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రారంభోత్సవం లో పుష్ప గుచ్చం తో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కమీషనర్ శ్రీ లచ్చీరాం భూక్యా ఐ ఆర్ యస్ యం ఇ గారిని ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న గారు సన్మానిస్తున్న దృశ్యం .

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ యందు చేనేత సహకార సంఘాల అథ్యక్షులకు ,  డైరెక్టర్ లకు చేనేత సహకార సంఘాల బలోపేతం అంశం పై నేషనల్ కో ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారి సౌజన్యంతో నిర్వహించిన స్టేట్ లెవల్ సెమినార్ అనంతరం అడిషనల్ రిజిస్ట్రార్ వి సుమిత్ర గారు ,  మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు తదితరులు

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి సి టి సి హైదరాబాద్ యందు  ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న అద్యక్షతన చేనేత సహకార సంఘాల అథ్యక్షులకు , డైరెక్టర్ లకు నేషనల్ కో ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారి సౌజన్యంతో నిర్వహించిన చేనేత సహకార సంఘాల బలోపేతం అంశం పై  సెమినార్ లో ప్రసంగిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు .

తెలంగాణ   రాష్ట్ర   ప్రభుత్వం నూతనంగా   నిర్మించిన  డాక్టర్  బి ఆర్  అంబేద్కర్  సచివాలయం  లో రాష్ట్ర   వ్యవసాయ  ,  సహకార మరియు  మార్కెటింగ్  శాఖ  ల మంత్రి   శ్రీ   సింగిరెడ్డి  నిరంజన్  రెడ్డి గారిని  గ్నాపిక  తో  సన్మానిస్తున్న  తెలంగాణ  రాష్ట్ర   సహకార  యూనియన్  లి  ,  హైదరాబాద్ , పర్సన్  ఇన్  చార్జి  చైర్మన్  ,  శ్రీ  రాజా  వర  ప్రసాద్  రావు   వనారస   గారు  మరియు  మేనేజింగ్  డైరెక్టర్  బి  అరుణ  మేడం  గారు  .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయం లో రాష్ట్ర వ్యవసాయ , సహకార మరియు మార్కెటింగ్ శాఖ ల మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న అథికారుల దృశ్యం .

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ యందు నిర్వహించిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో యూనియన్ కార్యక్రమాలను వివరిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి మేనేజింగ్ కమిటీ సమావేశంలో విచ్చేసిన పర్సన్ ఇన్ చార్జి చైర్మన్ శ్రీ రాజా వర ప్రసాద్ రావు వనారస గారికి మొక్క బహుకరించి స్వాగతం పలికిన మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ యందు నిర్వహించిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో విచ్చేసిన కమిటీ సభ్యులు శ్రీ యం పురుషోత్తం గారికి మొక్క బహుకరించి స్వాగతం పలికిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వల్లీ శ్రీ విద్యా గారు .

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారి మేనేజింగ్ కమిటీ సమావేశంలో విచ్చేసిన కమిటీ సభ్యులు శ్రీ టి మహేష్ గారికి మొక్క బహుకరించి స్వాగతం పలికిన హైదరాబాద్ సిటిసి ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న .

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ యందు మేనేజింగ్ కమిటీ సమావేశం నకు విచ్చేసిన పర్సన్ ఇన్ చార్జి చైర్మన్ శ్రీ రాజా వర ప్రసాద్ రావు గారిని మరియు కమిటీ సభ్యులు శ్రీ యం పురుషోత్తం గారిని , శ్రీ టి మహేష్ గార్లను శాలువా లతో సన్మానించిన మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ మేడం గారు మరియు హైదరాబాద్ సి టి సి ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్య వెంకన్న .

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ యందు మేనేజింగ్ కమిటీ సమావేశం నకు విచ్చేసిన కమిటీ సభ్యులు శ్రీ టి మహేష్ గారికి శాలువా తో సన్మానిస్తున్న యండి అబ్దుల్ రజాక్ గారు .‌

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ లో మేనేజింగ్ కమిటీ సమావేశం నకు  విచ్చేసిన కమిటీ సభ్యులు శ్రీ యం పురుషోత్తం గారిని శాలువా తో సన్మానిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీ డి శాం గంగాథర్ రావు గారు .

Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

About Us

The Government of Telangana vide G.O.Rt.No.391, Agriculture and Cooperation (Coop. II) Department, dated. 05-08-2016 has appointed the Person-In-Charge Committee consist of (4) members under Section 32(7)(a) of Telangana State Cooperative Societies Cooperative Union Ltd, Hyderabad.

Contact US

H.No.5-9-343, Jubilee Building, Post Box No.137, Gunfoundry, Hyderabad

2323 4148(O)

support@tscunion.org

Quick Links

Objectives

Activities

About Us

Contact us